● సూరారం–ఎస్‌వోటీ కుత్బుల్లాపూర్ సంయుక్త ఆపరేషన్
● వైద్య అర్హతలు, లైసెన్స్ లేకుండానే ఏడాదిగా చికిత్స
● నిందితుడిపై కేసు నమోదు.. ప్రజలకు పోలీసుల హెచ్చరిక
మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఆగస్టు 1: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సూరారంలో నకిలీ క్లినిక్ నిర్వహిస్తున్న బోగస్ డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
సూరారం ఎస్‌హెచ్‌ఓ కే. బాలరాజు వివరాల ప్రకారం, విశ్వసనీయ...