Madanapalle: మదనపల్లె పట్టణంలోని రామిరెడ్డి లేఔట్లో ఉన్న వివేకానంద పాఠశాలలో తాగునీటి కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న టీడీపీ 32వ వార్డు ఇంచార్జ్ మండిపల్లి ( జెసిబి ) మధుసూదన్ రెడ్డి వెంటనే స్పందించారు. గౌరవ ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా ఆదేశాల మేరకు పాఠశాలలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిశీలించిన మధుసూదన్ రెడ్డి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా...