వికారాబాద్ జిల్లా, దుద్యాల్ మండలం, హకీంపేటలో *కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్* పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు
*YouTube*
https://www.youtube.com/live/AF7w7I77w40?si=iUo9BMRa0RZQYxpc
*X*
https://x.com/TelanganaCMO/status/2079532668967166137?s=20
*Facebook*
https://www.facebook.com/share/v/1BNMWcLHGv/
కుమురంభీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: జల్-జంగల్-జమీన్ హక్కుల కోసం పోరాడి ప్రాణాలర్పించిన వీరుడు కొమురం భీం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పిలుపునిచ్చారు. కెరమెరి మండలంలోని జోడేఘాట్ పర్యటనకు విచ్చేసిన ఆమెకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు...
*దేశ యువతపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ*
*న్యూఢిల్లీ*
మేము వాయిదా తీర్మానం (Adjournment Motion) దాఖలు చేశాము. కేసీ వేణుగోపాల్ జీ దీనికి ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యంగా నిన్న జరిగిన నిరసన గురించి మాట్లాడితే... దేశం మేల్కొంటోంది, దేశ యువత చూస్తోంది, వారి కళ్ల ముందే వారికి జరుగుతున్న అన్యాయాన్ని గమనిస్తోంది. లక్షలాది మంది యువకులు...
మక్తల్ – నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు (MNKLIS) భూ సేకరణ విషయంలో పనులు జాప్యం జరగొద్దని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుతో పాటు కొడంగల్ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి గారు సమీక్షించారు.
✅ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు భూసేకరణ పనులు జాప్యం జరగొద్దని, భూసేకరణకు అవసరమైన సర్వేయర్ల...
హైదరాబాద్ నగరంలో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ పేరుతో ప్రైవేట్ పార్టీలు జరుగుతున్నాయంటూ నటి మాధవీలత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇలాంటి కార్యకలాపాలు నగరానికి దూరంగా ఉన్న గెస్ట్‌హౌస్‌లలో మాత్రమే కాకుండా, ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాంతాల్లోని ఫ్లాట్లు, ఇళ్లలో కూడా జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
కొంతమంది తమ నివాస ప్రాంతాల్లోనే ప్రత్యేకంగా మరో ఫ్లాట్ లేదా...
వరంగల్ జిల్లా నర్సంపేట: సివిల్ వివాదంలో అనధికారికంగాజోక్యం చేసుకున్నారనే ఫిర్యాదులు రావడంతో శాఖాపరంగా విచారణ చేపట్టిన అనంతరం వరంగల్ జిల్లా నెక్కొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మహేందర్‌ను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలు, మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ రైతు ఎస్ఐ మహేందర్ విధి నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే...
పవన్ కళ్యాణ్ జన్వాడ కోడి చెరువు భూమి వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
2014లో పవన్ కళ్యాణ్ ఆ భూమిని కొనుగోలు చేశారు
పవన్ కళ్యాణ్ భూములు దాదాపు 6, 7 ఎకరాల వరకు కోడి చెరువులో ఉన్నాయి
మిగతా 3, 4 ఎకరాలు మాత్రమే FTL బైట ఉన్నాయి, చెరువులో ఫెన్స్ వేశారు.. చెరువులో ఫెన్స్ వేయకూడదు, అది ఆయన చేసిన తప్పు
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ పై విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా, రేపు జరిగే చలో పార్లమెంట్ కార్యక్రమం విజయవంతం కావాలని తాను చదివే ఇంజనీరింగ్ కాలేజీలో నిరసన తెలిపేందుకు ప్రయత్నించినప్పటికీ యాజమాన్యం అంగీకరించలేదు. కాలేజీలో నిరసన తెలపడానికి వీలులేదని యాజమాన్యం కరాకండిగా చెప్పడంతో తన ఫ్రెండ్స్ ను కూడగట్టి తన హాస్టల్ రూమ్ లో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించింది.
*తాను...
కొడంగల్ లో ని తన స్వగృహంలో సార్ ప్రక్రియలో పాల్గొని ఏంయుమరేషన్ ఫామ్ ను బిఎల్ ఓ కు అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆయన తన ఓటును కొడంగల్ లోనే నమోదు చేసుకున్నారు.