*దేశ యువతపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ*
*దేశ యువతపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ*   *న్యూఢిల్లీ* మేము వాయిదా తీర్మానం (Adjournment Motion) దాఖలు చేశాము. కేసీ వేణుగోపాల్ జీ దీనికి ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యంగా నిన్న జరిగిన నిరసన గురించి మాట్లాడితే... దేశం మేల్కొంటోంది, దేశ యువత చూస్తోంది, వారి కళ్ల ముందే వారికి జరుగుతున్న అన్యాయాన్ని గమనిస్తోంది. లక్షలాది మంది యువకులు...
0 Comments 0 Shares 185 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com