రూ.66 లక్షలతో నాలుగు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
గిద్దలూరు నియోజకవర్గం, శ్రీనివాస్‌నగర్‌లో రూ.66 లక్షల వ్యయంతో నాలుగు నూతన సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాను. పట్టణంలో ప్రతి వార్డులో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వంటి మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది.
' *Thank you CM Sir' ప్రచార బస్సును జెండా ఊపి ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.*
*కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా ప్రత్యేక బస్సు ప్రారంభం.*
*అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ప్రైవేటు బస్సును పరిశీలించిన మంత్రి*
ప్రైవేట్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన కృతజ్ఞత సభ అనంతరం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ...
శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో 54 రోజుల హుండీ ఆదాయం రూ. 1, 25, 45, 420 వచ్చింది. హుండీలో 43. 950 గ్రాముల బంగారంతో పాటు 55. 100 గ్రాముల వెండి, 6 విదేశీ కరెన్సీ నోట్లు. –2, కువైట్ దినార్–1, థాయ్ బాత్–1, ట్రినిడాడ్ & టొబాగో డాలర్లు–2 అలాగే అన్నదాన హుండీ ఆదాయం రూ. 22, 179, శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థాన హుండీ ఆదాయం రూ. 96, 241 వచ్చింది. బోయకొండ దేవస్థానం ఉప కమిషనర్ &...
*గడువు జూలై 24 వరకు పొడిగింపు.. అర్హులంతా ఎస్ఆర్ఎఫ్ ఫారాలు తప్పనిసరిగా సమర్పించాలని పిలుపు*
రాయచోటి రూరల్ పరిధిలోని చెన్నముక్కపల్లె గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను టీడీపీ మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయిలో జరుగుతున్న దరఖాస్తుల స్వీకరణ, ఫారాల పరిశీలన తదితర అంశాలను ఆయన...
ప్రజల సమస్యలు తెలుసుకుని అర్జీలు స్వీకరించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ.
ఈరోజు ముండ్లమూరులో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ గారు వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, టిడిపి నాయకులు,...
కడప విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం పలికిన టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు
కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించి వారితో కలిసి ఫోటోలు దిగిన మంత్రి లోకేష్
ఈ రోజు రాత్రికి జమ్మలమడుగు నియోజకవర్గం కరమలవారిపల్లి వద్ద మంత్రి లోకేష్ బస
రేపు చిన్నకొమెర్ల వద్ద దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్న...
మహిళల భద్రతే లక్ష్యం... శక్తి యాప్‌పై అవగాహన కల్పించి యాప్ డౌన్లోడ్ కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు
జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మహిళల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ పోలీసు సహాయం అందించాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా శక్తి (Shakthi) యాప్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ...
అన్నా క్యాంటీన్ మనందరిది… పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత!
దర్శి పట్టణం, కురిచేడు రోడ్‌లోని అన్నా క్యాంటీన్‌ను సందర్శించిన దర్శి టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు భోజనం నాణ్యత, పరిశుభ్రత, నిర్వహణను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నిరుపేదలకు కేవలం ₹5కే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, నాణ్యమైన భోజనం అందించడాన్ని అత్యంత ప్రాధాన్యంగా...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం గారి ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడిగా, లోక్‌సభ సభ్యుడిగానే కాకుండా ప్రజా నాయకుడిగా సమస్యల పరిష్కారంలో ముందుండి పోరాడారని కొనియాడారు.
ముద్రగడ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు...