రికార్డు స్థాయిలో శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం హుండీ ఆదాయం
శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో 54 రోజుల హుండీ ఆదాయం రూ. 1, 25, 45, 420 వచ్చింది. హుండీలో 43. 950 గ్రాముల బంగారంతో పాటు 55. 100 గ్రాముల వెండి, 6 విదేశీ కరెన్సీ నోట్లు. –2, కువైట్ దినార్–1, థాయ్ బాత్–1, ట్రినిడాడ్ & టొబాగో డాలర్లు–2 అలాగే అన్నదాన హుండీ ఆదాయం రూ. 22, 179, శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థాన హుండీ ఆదాయం రూ. 96, 241 వచ్చింది. బోయకొండ దేవస్థానం ఉప కమిషనర్ &...
0 Comments 0 Shares 219 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com