మహిళల భద్రతే లక్ష్యం... శక్తి యాప్‌పై అవగాహన కల్పించి యాప్ డౌన్‌లోడ్ కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు
జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మహిళల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ పోలీసు సహాయం అందించాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా శక్తి (Shakthi) యాప్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ...