Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • హనుమంతునిపాడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న
    హనుమంతునిపాడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న నియోజకవర్గ స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు,ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు,జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులుగారు, కనిగిరి ఆర్డీవో అజయ్ కుమార్ గారు,తదితరులు..
    199 Views
  • రాజంపేటలో రోడ్డుపైనే వంటలు అధికారులకు కనిపించడం లేదా?
    🚨 రాజంపేటలో రోడ్డుపైనే వంటలు... అధికారులకు కనిపించడం లేదా? 🚨   మునిసిపాలిటీ అధికారులకు సంబంధిత అధికారులకు ఇది కనిపించలేదా??   వీరికి ఏమైనా ప్రత్యేక చట్టం ఉందా లేక ఇంకేమైనా ముడుతున్నాయా అని వాపోతున్న స్థానికులు..   🔥 "మమ్మల్ని అడిగేది ఎవరు?" అన్నట్లుగా వ్యవహరిస్తున్న హోటల్ యజమానులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   📍 కడప జిల్లా రాజంపేట పాత...
    255 Views
  • చాదర్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం

    హైదరాబాద్: నగరంలోని చాదర్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ డెకరేషన్‌ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా ఎగసిపడ్డాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

    మంటలు వేగంగా వ్యాపించడంతో సమీపంలోని మెకానిక్‌ షెడ్‌కు కూడా అగ్ని వ్యాపించింది. మంటల ధాటికి షెడ్‌లో ఉన్న సిలిండర్లు పేలినట్లు సమాచారం. పేలుళ్ల శబ్దాలతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

    సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
    415 Views
  • కడప మాచుపల్లి బస్టాండ్ లో ప్రజా సౌకర్యాల కల్పనకు అర్జీ
        మాచుపల్లి బస్టాండ్‌లో ప్రజలకు అత్యవసరంగా అవసరమైన పబ్లిక్ టాయిలెట్స్ మరియు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగముని రెడ్డి గారు గౌరవ కడప mla మాధవి రెడ్డి గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కడప ఎమ్మెల్యే గారు స్పందిస్తూ, ఈ ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ప్రాసెస్‌లో ఉందని, త్వరలోనే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి...
    277 Views
  • ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్ కుమార్ తో మంత్రి మండిపల్లి భేటీ
    Press Release  సచివాలయం,అమరావతి  (10-07-2026).    *హింద్రీనివా సుజల స్రవంతి (HNSS) మెయిన్ కెనాల్ పనులు వేగవంతం చేయాలి*     *ఖాళీ చెరువులు నింపేలా కార్యాచరణ చేపట్టాలి...మంత్రి మండిపల్లి*     *ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ తో మంత్రి మండిపల్లి భేటీ*     రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి...
    293 Views
  • రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ టిడిపి శ్రేణులకు ముఖ్య గమనిక
        *రేపు 11-07-2026 (శనివారం) ఉదయం 10:00 గంటల నుండి మదనపల్లి పట్టణంలోని రాజంపేట పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు*.   🙏 రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనవి.     *రాజంపేట...
    295 Views
  • ఘనంగా గుర్రప్ప స్వామి వార్షికోత్సవం
    సోమల మండలం కందూరు గ్రామంలో బోయ వీధిలో వెలసిన శ్రీ గురప్ప స్వామి వార్షిక బ్రహ్మోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని, నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ వార్షికోత్సవానికి దేవరెద్దులు పిలిచి కందూర్ పురవీధుల్లో వైభవంగా చాందిని బండి ద్వారా స్వామివారి ఊరేగింపు జరిగింది. అనంతరం స్వామివారి పుష్ప పల్లకి, చెక్కభజన బృందాలు, కోలాటాలు ఇతర కార్యక్రమాలతో వైభవంగా ఈ కార్యక్రమం ముగిసింది. చాలా...
    358 Views
  • గోపాల్ నగర్ ప్రధాన రహదారి సమస్యను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా కృషి చేస్తాను: బండి రమేష్
        హైదరాబాద్, కుక్కట్ పల్లి, గోపాల్‌నగర్ మెయిన్ రోడ్ ప్లాట్ యజమానుల విజ్ఞప్తి మేరకు శ్రీ బండి రమేష్ గారు ఈరోజు గోపాల్‌నగర్ ప్రధాన రహదారిని సందర్శించి, అక్కడి ప్లాట్ యజమానులతో సమావేశమై వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ప్లాట్ యజమానులు మాట్లాడుతూ, గోపాల్‌నగర్ లేఅవుట్ 1980లో ఏర్పడిందని, 1981లో ప్లాట్లను కొనుగోలు చేశామని తెలిపారు. అప్పట్లో ఆమోదించబడిన...
    508 Views
  • రేపు దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు
    11-07-2026, అనగా రేపటి రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు ఉదయం : 11.00 గంటలకు దర్శి పట్టణం, కురిచేడు రోడ్ లోని షైదా మౌలా లా కాలేజ్ లో న్యా వెరా మహిళల ఐక్యత - భద్రత - సాధికారత న్యాయ అవగాహనా సదస్సు కార్యక్రమం లో పాల్గొంటారు. సాయంత్రం : 4.00 గంటలకు దర్శి పట్టణం, పొదిలి రోడ్ లోని 8వ వార్డులో సీసీ రోడ్లను ప్రారంభోత్సవం చేస్తారు. కావున దర్శి నియోజకవర్గం లోని...
    239 Views