రాజంపేటలో రోడ్డుపైనే వంటలు అధికారులకు కనిపించడం లేదా?
🚨 రాజంపేటలో రోడ్డుపైనే వంటలు... అధికారులకు కనిపించడం లేదా? 🚨   మునిసిపాలిటీ అధికారులకు సంబంధిత అధికారులకు ఇది కనిపించలేదా??   వీరికి ఏమైనా ప్రత్యేక చట్టం ఉందా లేక ఇంకేమైనా ముడుతున్నాయా అని వాపోతున్న స్థానికులు..   🔥 "మమ్మల్ని అడిగేది ఎవరు?" అన్నట్లుగా వ్యవహరిస్తున్న హోటల్ యజమానులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   📍 కడప జిల్లా రాజంపేట పాత...
0 Comments 0 Shares 78 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com