Bharat Aawaz
పోలీసులకు ఆరోగ్య పరీక్షలు.|
"గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో మెగా హెల్త్ చెక్-అప్ క్యాంప్.. 127 మంది సిబ్బందికి వైద్య పరీక్షలు" మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 8: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ బుధవారం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు.  మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్...
236 Views