క్రికెట్ చూస్తుంటే.. ఈ యాడ్స్ అవసరమా?
"చిన్నారులు చూస్తున్న సమయంలో అడల్ట్ యాడ్స్‌పై ఎంపీ కీర్తి ఆజాద్ అభ్యంతరం" హైదరాబాద్, జూలై 5: క్రికెట్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాల సమయంలో ప్రసారమయ్యే అడల్ట్ ఉత్పత్తుల ప్రకటనలపై మరోసారి చర్చ మొదలైంది. టీఎంసీ ఎంపీ, మాజీ భారత క్రికెటర్ కీర్తి ఆజాద్ ఈ అంశంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ, చిన్నారులు కూడా మ్యాచ్‌లు చూస్తున్న సమయంలో ఇలాంటి ప్రకటనలు ప్రసారం చేయడం సమంజసం కాదని...
0 Comments 0 Shares 94 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com