పేదింటికి సౌర వెలుగు… ప్రతి కుటుంబానికి కరెంట్ భారం నుంచి ఉపశమనం!
దర్శి మండలం రామచంద్రాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానళ్లను దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ , డా కడియాల లలిత్ సాగర్ గార్లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి...