నిజామాబాద్
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం.అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (International Day Against Drug Abuse & Illicit Trafficking) సందర్భంగా నేడు నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ కళాశాల నుండి పాత కలెక్టరేట్ మైదానం వరకు నిర్వహించిన 2K రన్ విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది విద్యార్థులు, NCC క్యాడెట్లు, పోలీసు శాఖ సిబ్బంది, పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్...
0 Comments 0 Shares 118 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com