Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • దగ్గు మాత్రమే టీబీ లక్షణం కాదు: డిప్యూటీ హెచ్‌ఈఓ.
    నిమ్మనపల్లి మండలం బాలేపల్లిలో మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, దగ్గుతో పాటు సాయంత్రం జ్వరం, కఫంతో కూడిన దగ్గు, రక్తంతో దగ్గు, బరువు తగ్గడం, అలసట, రాత్రిళ్లు చెమటలు పట్టడం, ఛాతినొప్పి, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపించినా టీబీగా అనుమానించి వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ నిర్ధారణ, చికిత్స ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిగా...
    209 Views
  • పల్స్ పోలియోను విజయవంతం చేయాలి: మంచిర్యాల్ కలెక్టర్
    మంచిర్యాల జిల్లా ఈనెల 28న నిర్వహించునున్న పల్స్ పోలియో వాక్సినేషన్ ని విజయవంతంగా చేయాలని కలెక్టర్ దీపక్ కుమార్ కోరారు. డిహెచ్ఎంఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, అదునపు కలెక్టర్ రాములతో కలిసి ఆయన సమీక్షించారు. జిల్లాలోని 459 కేంద్రాల ద్వారా76,365 మంది చిన్నారులకు చుక్కలు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు బస్టాండ్ , రైల్వే స్టేషన్ లో24 మొబైల్ టీంలు అందుబాటులో ఉన్నాయన కలెక్టర్ తెలిపారు..
    393 Views
  • పుంగనూరు: పోక్సో కేసులో నిందితునికి పదహారేళ్ల జైలు శిక్ష
    పోక్సో కేసులో నిందితునికి సోమవారం కోర్టు పదహారేళ్ల జైలుశిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని 79 ఏ చింతమాకులపల్లె పంచాయతీ గుట్టమీదపల్లె గ్రామానికి చెందిన వీ. మోహన్ రెడ్డి 2014లో ఓమైనర్ బాలికను తన ఆటోలో అపహరించి, నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసుకు సంబంధించి విచారణ పూర్తి కావడంతో నిందితునికి చిత్తూరు కోర్టు పదహారేళ్ల జైలు శిక్ష విధించింది# కొత్తూరు...
    173 Views
  • పుంగనూరు: ద్విచక్ర వాహనంపై నుంచి పడి మహిళ మృతి
    పుంగనూరు మండలం, చదళ్ల గ్రామ సమీపంలో మంగళవారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పూజగాని పల్లి గ్రామానికి చెందిన రత్నమ్మ (34) తన భర్త మునిరాజాతో కలిసి బైకుపై చౌడేపల్లెకు వెళ్తుండగా, మార్గమధ్యంలో బైకు నుంచి జారిపడి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు# కొత్తూరు మురళి .
    213 Views
  • పుంగనూరు: గ్రామంలో చేస్తున్న భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి
    అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురం గ్రామంలో కన్యాకుమారి కుటుంబ సభ్యులు గ్రామస్తులను బెదిరించి భూములు ఆక్రమించుకుంటూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు మంగళవారం ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేయడానికి వెళితే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితులు తెలిపారు. కన్యాకుమారి ఆక్రమించిన భూములపై విచారణ జరిపి న్యాయం చేయాలని గ్రామస్తులు ఏపీ సీఎం చంద్రబాబుకు విన్నవించుకున్నారు# కొత్తూరు మురళి.
    215 Views
  • జూలై 1న జాతీయ కార్మిక సంఘాల సంయుక్త నిరసన కార్యక్రమాలు
    గోదావరిఖని : కోల్ ఇండియా స్థాయిలో నాలుగు జాతీయ కార్మిక సంఘాల ఫెడరేషన్లు సంయుక్తంగా సమావేశమై JBCCI-12వ వేతన ఒప్పందం ఏర్పాటు మరియు కార్మికుల సమస్యలపై కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో, సింగరేణిలో ఆయా ఫెడరేషన్లకు చెందిన INTUC, AITUC, CITU, HMS సంఘాల నాయకులు సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC)గా ఏర్పడి జూలై 1న నిర్వహించనున్న కార్యక్రమాలపై గోదావరిఖనిలో కార్యాచరణ సమావేశం నిర్వహించారు. అనంతరం...
    398 Views
  • రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
    రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల తాసిల్దారుగా జి రవి కిరణ్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు బాదతలు చేపట్టిన అనంతరం ఆయన మండల సిబ్బందితో సమావేశమై ప్రజలకు త్వరగతిన పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు పేదలకు రైతులకు...
    177 Views

    188 Views

    179 Views