Bharat Aawaz
"మారేడుపల్లిలో ‘మీ సురక్ష’.. కాలనీవాసులకు ఎస్హెచ్ఓ నోముల వెంకటేష్ కీలక సూచనలు.|
సికింద్రాబాద్ : మారేడుపల్లి కాలనీల పరిధిలో ప్రజల్లో చైతన్యం నింపేందుకు స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘మీ సురక్ష’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. మారేడుపల్లి ఎస్హెచ్ఓ నోముల వెంకటేష్ స్వయంగా రంగంలోకి దిగి ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు.  ప్రజల రక్షణే ధ్యేయంగా కాలనీల గుండా సాగిన ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఇళ్లలో పనిచేసే సిబ్బంది మరియు డొమెస్టిక్...
340 Views