Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పెద్దపల్లి : కాపులపల్లి యువకుడు అగ్ని వీరుకు ఎంపిక..! ఎంపిక
    పెద్దపల్లి మండలం కాపులపల్లి గ్రామానికి చెందిన బాలసాని ఆశిష్ అనే యువకుడు అగ్నివీరుకు ఎంపికైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆశిష్ తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలో కిరాణా షాప్ నడుపుతుంటారు . తల్లిదండ్రుల కష్టం చూసిన ఆశిష్ పట్టదలతో కష్టపడి ఉద్యోగం సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు ఆశిష్ ను అభినందించారు. 
    276 Views
  • పెద్దపల్లి : ప్రైవేట్ విద్య సంస్థల ఫీజుల దోపిడి అరికట్టాలి... ఎస్ఎఫ్ఐ
    పెద్దపల్లి జిల్లాలో ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులకు దోచుకుంటారన్నారు ప్రశాంత్ ఆరోపించారు. ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని విద్య హక్కు చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కొప్పుల వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అరవింద్, అభివర్ధన్  తదితరులు పాల్గొన్నారు.
    219 Views
  • పెద్దపల్లి : బైపాస్ రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్...
    పెద్దపెల్లి మండలంలోని పెదకలువల నుంచి అప్పన్నపేట గ్రామం వరకు నూతనంగా నిర్వహిస్తున్న బైపాస్ రహదారి పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు  పరిశీలించారు. ఈ మేరకు ఆయన పనుల పురోగతిని  అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత ప్రయాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు  పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంలో, ఈ బైపాస్ కీలకంగా...
    252 Views
  • కరీంనగర్ : ఇంస్టాగ్రామ్ పరిచయంతో యువకుడు, కిడ్నాప్...!
    కరీంనగర్ చెందిన సాయి ఆదిత్య 19 కు ఇంస్టాగ్రామ్ లో మహిళగా పరిచయమైన వ్యక్తి తీరా వీడియో కాల్ తో పురుషుడిగా తేలాడు. క్షమాపణ చెప్తానంటూ బాధ్యుల్ని విజేత సూపర్ మార్కెట్ వద్దకు పిలిపించి ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కొత్తపల్లి శివారుకు తీసుకెళ్లి 10 గ్రాముల బంగారు గొలుసులో లాక్కున్నారు. బాధ్యతడి ఫోటోలను మార్ఫింగ్  చేస్తామని బెదిరించి 30 వేల రూపాయలు వసూలు చేశారు. కేసు నమోదు చేసామని...
    245 Views
  • పెద్దపల్లి : ఆర్థిక నష్టాలతో యువకుడి ఆత్మహత్య...!
    ఓదెల మండలం శానకొండ గ్రామానికి చెందిన కోదాటి రాకేష్ రావు 36 వ్యాపారంలో అధిక నష్టాలతో మానసిక ఆందోళనకు గురై మృతి చెందాడు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన రాకేష్ రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికగా, వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించింది. తండ్రి తిరుపతి రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పొత్కపల్లి  ఎస్ఐ సనత్ రెడ్డి తెలిపారు.
    236 Views
  • పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలతో మంత్రి లోకేష్ భేటీ
    పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలతో మంత్రి లోకేష్ భేటీ పార్టీ బలోపేతంపై చర్చ మంగళగిరి: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ కార్వనిర్వాహక అధ్యక్షులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్(సర్) ప్రక్రియపై మంత్రి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపైనా సమావేశంలో...
    226 Views
  • మహిళా శక్తిని కించపరిచే సంస్కృతికి ప్రజాస్వామ్యంలో స్థానం లేదు
    మహిళా శక్తిని కించపరిచే సంస్కృతికి ప్రజాస్వామ్యంలో స్థానం లేదు  సామాన్య కుటుంబం నుంచి కష్టపడి ఎదిగి, విద్యతో, అంకితభావంతో ప్రజల విశ్వాసాన్ని సంపాదించి రాష్ట్ర హోంమంత్రి స్థాయికి చేరుకున్న గౌరవనీయులు వంగలపూడి అనిత గారు ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి. ప్రజాసేవలో ముందుకు సాగుతున్న మహిళా నాయకులను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరం. ఇటువంటి దుష్ప్రచారాలు, అనుచిత వ్యాఖ్యలు వారి...
    205 Views
  • ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించాలి: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
    ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించాలి: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలని దర్శి టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పిలుపునిచ్చారు. మంగళవారం దర్శిలో జరిగిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
    236 Views
  • రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుపై 'SIR' పేరుతో పాలకులు సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. - ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్
    735 Views