0 Comments
0 Shares
109 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ మార్పులు.. ఆదివారం వన్‌వే ట్రయల్.|హైదరాబాద్ : నగర ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కీలక చర్యలు చేపడుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. జోయెల్ డేవిస్ తెలిపిన వివరాల ప్రకారం... కేబీఆర్ నేషనల్ పార్క్ పరిసరాల్లో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ నెల 5వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వన్‌వే ట్రయల్ అమలు చేయబడుతుందని తెలిపారు. ఈ...0 Comments 0 Shares 107 Views 0 Reviews
-
నిజామాబాద్: సీఎస్ఐ చర్చి లో ప్రధానులుజిల్లా లోని CSI చర్చి లో శుక్రవరం గుడ్‌ఫారిడే సందర్బంగా ప్రతేక ప్రార్థన లూ చెషారు. ఈ కార్యక్రమానికి. బి.కరుపాకర్, అరుణ్ వారకుమార్,Ch సంగీత గ్రెజ్ మరియు క్రిష్టియన్ సోదరులు, సోదరిమానులు పలుగొన్నారు. సిచ్. జార్జ్ ప్రెసిడెంట్ ఇన్‌చార్జ్. యాస్. ప్రసనాకుమార్(bobg) గర్ల అధ్వర్యంలో ఎసుక్రిస్తు శిలువ మరణాని సంబందించి క్రైస్థావులు భక్తిశ్రద్ధలథో జరుపుకునే గుడ్ ఫ్రైడే ...0 Comments 1 Shares 199 Views 0 Reviews
-
నిజామాబాద్: సీఎస్ఐ చర్చి లో ప్రధానులుజిల్లా లోని CSI చర్చి లో శుక్రవరం గుడ్‌ఫారిడే సందర్బంగా ప్రతేక ప్రార్థన లూ చెషారు. ఈ కార్యక్రమానికి. బి.కరుపాకర్, అరుణ్ వారకుమార్,Ch సంగీత గ్రెజ్ మరియు క్రిష్టియన్ సోదరులు, సోదరిమానులు పలుగొన్నారు. సిచ్. జార్జ్ ప్రెసిడెంట్ ఇన్‌చార్జ్. యాస్. ప్రసనాకుమార్(bobg) గర్ల అధ్వర్యంలో ఎసుక్రిస్తు శిలువ మరణాని సంబందించి క్రైస్థావులు భక్తిశ్రద్ధలథో జరుపుకునే గుడ్ ఫ్రైడే ...0 Comments 0 Shares 101 Views 0 Reviews
-
తెలంగాణలో పేదల ఇండ్లు బుల్డోజర్‌తో కూల్చివేస్తూ, కేరళ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారా?తెలంగాణను ముందు అభివృద్ధి చేసుకోండి.. కేరళ ఎప్పుడో అభివృద్ధి చెందింది, తెలంగాణలో పేదల ఇండ్లు బుల్డోజర్‌తో కూల్చివేస్తూ, కేరళ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారా? కేరళలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సీఎం పినరయి విజయన్ కౌంటర్ ,కేరళలో కేవలం 0.55% పేదరికమే ఉంది, అది దేశంలోనే తక్కువ, కేరళలో రాజకీయ ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే బదులు, ఆ డబ్బులు తెలంగాణ అభివృద్ధికి ఖర్చు...0 Comments 0 Shares 77 Views 0 Reviews
-
"ఖుల్లం-ఖుల్లా"ఇప్పుడు అన్నీ రాజకీయ పార్టీల నాయకులు "WWE గేమ్" రాజకీయాలే చేస్తున్నారు ! "నీవు కొట్టినట్లు చేయి - నేను ఏడ్సినట్లు చేస్తా" ప్రజల చెవిలో పూలు పెడుదాము ! @ మనలో ఎవరం అధికారంలో ఉన్నా ! మన మన అవనీతుల మీద "తూ తూ మంత్రం" విచారణ ఉండాలి ? మనం దోచుకున్న ఆస్తులకు భద్రత ఉండాలి @ Karunakar Deshayi ?0 Comments 0 Shares 77 Views 0 Reviews
-
తెలంగాణ ఏర్పాటు రోజును బ్లాక్ డే అంటున్నా రు"ఆంధ్రాకు చెందిన ఓ ఎంపీ హైదరాబాదులోనే ఉంటూ స్కూళ్లు నడుపుతూ, ఇల్లు కూడా ఇక్కడే ఉన్నా.. తెలంగాణ ఏర్పాటు రోజును బ్లాక్ డే అంటున్నారని, ఇలాగే వ్యాఖ్యలు చేస్తే మరోసారి ఉద్యమం చేసే రోజు వస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కొంత మంది ఆంధ్రావాళ్లు ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.0 Comments 0 Shares 85 Views 0 Reviews1
-
చేనేతల ద్రోహి మాజీ ఎంపీ బుట్టా రేణుకఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చేనేత సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని కుట్ర రాజకీయాలు చేసేందుకు మాజీ ఎంపీ బుట్టారేణుక డ్రామాలు చేస్తున్నారని నందవరం మండల కన్వీనర్ కాసీంవలి అన్నారు. గురువారం నందవరం మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… ఎమ్మిగనూరు చేనేతల కో ఆపరేటీవ్ సొసైటీ ( ywcs)ని ఆప్కోలో వీలీనం చేస్తున్నారనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. మార్కెటింగ్ మర్జర్...0 Comments 0 Shares 77 Views 0 Reviews
-
రూ.3.10 కోట్ల రోడ్డు పని... నాణ్యత ఏది ?చింతూరు మండలం రత్నపురం నుండి అల్లిగూడెం వరకు 4కిలోమీటర్ల పనులు 3.10 కోట్లు మంజూరు కాగా.రహదారి పనులు గుత్తేదారు మొదలుపెట్టగా. గ్రామస్థులు రహదారి నాణ్యతను పరిశీలించగా సరైన నాణ్యత లేకపోవడంతో సదరు కాంట్రాక్టర్ పై ఆందోళనకు దిగి రహదారి పనులు నిలిపివేయడంతో. ఈ రహదారి పనులు పరిశీలిస్తున్న గిరిజన సంక్షేమ శాఖ ఏఈ గ్రామస్థులతో కలిసి రహదారి పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలను పాటిస్తామని హామీ ఇవ్వడంతో...0 Comments 0 Shares 83 Views 0 Reviews
-
పుంగనూరు: బోయకొండ గంగమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యేలుశుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని దిగువపల్లి శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారిని చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఎమ్మెల్యేలు తెలిపారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 60 Views 0 Reviews