తేది :16.6.2026. కొత్తూరు గ్రామం.వెలుగొండ ప్రాజెక్ట్ =======
ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆగస్టు చివరి నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి తీరతాం- మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు.
ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ ను మరియు ఫీడర్ కెనాల్ ను రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, మార్కాపురం జిల్లా...
చిలుకూరు మండలం లో Drda assistant project Director(APD) APD డాక్టర్ యామిని సూర్యాపేట చిలుకూరు ఉపాధి హామీ పధకం office ను సందర్శించి Egs staff తో Labour report వనమహోత్సవం లో మొక్కలు పెంపకం పై review తీసుకోవడం జరిగింది తదుపరి సీతారామాపురం nursary ని సందర్శించి తగు సూచనలు చేశారు మండలం కేంద్రంలో నిర్మించిన Borewell recharge work ని visit చేసి ఎక్కువ మొత్తంలో ఇలాంటి పనులు చేపట్టాలని సిబ్బంది కి సూచనలు...