Bharat Aawaz
Nizamabad
ఇందూరు నగరంలోని 34వ డివిజన్ పరిధిలోని మిర్చి కాంపౌండ్, గోదాం రోడ్, బస్టాండ్ తదితర కాలనీలను మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ గారు, కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ గారు, స్థానిక కార్పొరేటర్ బంటు ప్రీతి ప్రవీణ్ గారితో కలిసి సందర్శించి, ఆయా ప్రాంతాల్లోని డ్రైనేజీ మరియు మంచినీటి సరఫరా వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది.ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు నిర్వహించాలని...
246 Views