మదనపల్లెలో శాంతిభద్రతలకు విఘాతం 50 మందిపై కేసులు.
Posted 2026-02-19 06:26:06
0
231
మదనపల్లెలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఘటనలపై 50 మందిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర బుధవారం తెలిపారు. నీరుగట్టుపల్లిలో ఏడేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా మంగళవారం ప్రజలు, ప్రజాప్రతినిధులు, కులసంఘాల నేతలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పోలీసుల అనుమతి లేకుండా ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో చట్టపరంగా చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ స్పష్టం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Shri Awanish Kumar, IAS: Driving Island Governance Ahead
A dynamic 2014-batch AGMUT cadre IAS officer leading governance, electoral administration,...
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) NSNIS,6 వారాల స్పోర్ట్స్ కోచింగ్ సర్టిఫికేట్ కోర్సు
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) NSNIS, పాటియాలా, మే-జూన్ 2026 (69వ బ్యాచ్) కోసం 6 వారాల...
Justice for Ganjam Dalits: When Citizens’ Rights Must Speak Up
In a shocking case from Ganjam district, Odisha, two Dalit men—Babula Nayak and his...
మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య శ్రీదేవిపై కేసు నమోదు
హైదరాబాద్‌లోని పోలీసులు మాజీ మేయర్ మరియు ఆయన భార్య శ్రీదేవిపై కేసు నమోదు చేశారు.
లోని...
జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ, కఠోర శ్రమతోనే సాధ్యం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
సికింద్రాబాద్: జింఖానా గ్రౌండ్స్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో...