పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన – వ్యక్తికి తీవ్ర గాయాలు
Posted 2026-02-18 09:10:25
0
255
తుని పట్టణంలోని శ్రీరామ థియేటర్ సెంటర్‌లో బుధవారం ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో వైవాహిక కలహాల నేపథ్యంలో గూడవ హన్సాత్తుగా మారిన ఘటనలో ఒక వ్యక్తి పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సమాచారం.
వాగ్వాదం తీవ్రంగా మారడంతో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్న బాధితుడు తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యులు ఉన్నత ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు తెలిసింది.
నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లె: అప్పు అడిగినందుకు బట్టల వ్యాపారిపై దాడి.
మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీలో బాకీ సొమ్ము అడిగినందుకు ముబీనా (40) అనే మహిళపై సోఫియా అనే మహిళ దాడి...
ఈ నెల 5న రామన్నదొరవలస - బోరబంద రోడ్డు ప్రారంభించనున్న బేబీనాయన
ఈ నెల 5న రామన్నదొరవలస - బోరబంద రోడ్డు ప్రారంభోత్సవం చేయనున్నట్లు ఎమ్మెల్యే ఆఫీస్ ఓ ప్రకటనలో...
రేణిగుంట విమానాశ్రయం నుండి కడప జిల్లా జమ్మలమడుగు
రేణిగుంట విమానాశ్రయం నుండి కడప జిల్లా జమ్మలమడుగు
రేణిగుంట, జూలై 3 : తిరుపతి జిల్లా పర్యటన...
2026 ఫిబ్రవరి 5వ తేదీ జరిగే AP BAC అమరావతి రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి
*పత్రికాప్రకటన*
తేదీ 18.12.2025
ఏపీ జే ఏ సి అమరావతి
(క్యాంప్ ఎట్ భీమవరం, పచ్చిమ...
Haryana Strengthens Agriculture and Farmer Welfare
Haryana continues to prioritize agriculture and farmer welfare through initiatives aimed at...