పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన – వ్యక్తికి తీవ్ర గాయాలు

0
256

తుని పట్టణంలోని శ్రీరామ థియేటర్ సెంటర్‌లో బుధవారం ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో వైవాహిక కలహాల నేపథ్యంలో గూడవ హన్సాత్తుగా మారిన ఘటనలో ఒక వ్యక్తి పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సమాచారం.

వాగ్వాదం తీవ్రంగా మారడంతో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్న బాధితుడు తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యులు ఉన్నత ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు తెలిసింది.

నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
థాంక్యూ సీఎం సార్ ప్రచార బస్సును జండా ఊపి ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
    ' *Thank you CM Sir' ప్రచార బస్సును జెండా ఊపి ప్రారంభించిన మంత్రి మండిపల్లి...
By Benguluri Madhubabu 2026-07-14 12:21:13 0 243
Tamilnadu
Tamil Nadu tragedy: 20 injured as sewage tank explodes at factory in Cuddalore district
Cuddalore (Tamil Nadu): In a tragic incident, as many as 20 people sustained injuries after a...
By BMA ADMIN 2025-05-19 19:11:44 0 2K
Andhra Pradesh
నల్ల వీర గంగభవాని జాతర: భక్తులకు సర్పంచ్ పిలుపు.
మదనపల్లె సి.టి.యం గ్రామంలో ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు జరగనున్న శ్రీ నల్ల వీర గంగభవాని జాతరను...
By Pagadala Venkateswar 2026-02-01 07:58:32 0 183
Telangana
నిజామాబాద్ ... నేషనల్ సివిల్ సర్వీసెస్ డే
దేశ ప్రగతికి వెన్నెముక నిలుస్తూ, భారతదేశ 'ఉక్కు చట్రం'గా ఉంటూ, సూపరిపాలన అందించడంలో కీలక పాత్ర...
By Sadaq Sadaq 2026-04-21 09:20:12 0 188
Telangana
Grand Sankranthi celebration at Evergreen school
Sankranti celebrations were organized in Evergreen High School in Nelakondapally mandal of...
By Krishna Balina 2026-01-11 04:07:09 0 454
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com