మదనపల్లె ఘటన.. ఘోరంగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు.
Posted 2026-02-18 07:07:05
0
209
మదనపల్లెలోని రాగిమానిదిన్నెపల్లెలో కుమార్తె రిషిక ప్రియా మృతదేహాన్ని చూసి తల్లి తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పశ్చిమగోదావరి జిల్లా డివైడర్ను ఢీ కొట్టి నా బైక్ ప్రమాదంలో ముగ్గురు మృతి
పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. పెనుమంట్ర మండలం పోలమూరు వద్ద ఓవర్ స్పీడ్ తో...
Devesh Kumar: Driving Himachal's Vision for Progress
A distinguished 1998-batch IAS officer of the Himachal Pradesh cadre, recognized for his...
కాకినాడ బీచ్‌లో యువకుల గల్లంతు.. గాలింపు ముమ్మరం చేయాలన్న పవన్ కల్యాణ్.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని సముద్ర తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా సముద్ర...
దుగ్గొండి మండలం మొక్కజొన్న రైతులకు బి ఆర్ ఎస్ పార్టీ నిరస
మొక్కజొన్న రైతులకు మద్దతుగా నర్సంపేట మాజీ శాసన సభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు...
తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ పరిధిలోని టేకుమట్ల మండలం గరిమెళ్లపల్లి, కలికోటపల్లి గ్రామాల నుండి...