బాలిక రిషిక ప్రియా హత్య కేసు: నిందితుడు ఆత్మహత్య, ప్రజల సంబరాలు.

0
215

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బాలిక రిషిక ప్రియా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం బాలిక అంత్యక్రియలు పూర్తికాకముందే, ఆమెను హత్య చేసిన నిందితుడు సమీప చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ వార్తతో నీరుగట్టువారిపల్లిలో స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడి, "న్యాయం గెలిచింది", "పోలీసులు జిందాబాద్" అంటూ నినాదాలు చేశారు. బాణాసంచా పేలుస్తూ సంబరాలు నిర్వహించారు. గత రెండు రోజులుగా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిణామం మరింత చర్చనీయాంశమైం.

Search
Categories
Read More
Telangana
నేరేడు పండ్లు కాశాయి.. ఇక వర్షాలు కష్టమేనా?"|
"నేరేడు పండ్లు ఎక్కువగా కాస్తే వర్షాలు పడవా? అపోహలపై నిపుణుల స్పష్టీకరణ" హైదరాబాద్ : ఈ ఏడాది పలు...
By Sidhu Maroju 2026-06-24 12:34:07 0 123
Andhra Pradesh
మదనపల్లిలో బిడ్డ మృతి తట్టుకోలేక తల్లి ఆత్మహత్యాయత్నం.
అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పోతబోలు హరిజనవాడకు చెందిన...
By Pagadala Venkateswar 2026-01-26 05:33:29 0 208
SURAKSHA
Ashok Kumar, IPS: Leading Uttarakhand with Courage & Vision
A distinguished 1989-batch IPS officer of the Uttarakhand Cadre, renowned for modern policing,...
By Lokeshwari Panthadi 2026-07-29 10:00:55 0 221
Andhra Pradesh
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరిశుభ్రత చర్యలు
పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరిశుభ్రత చర్యలు ఇన్‌చార్జి ఎరిక్షన్ బాబు...
By Chennaiah Kati 2026-03-08 08:17:44 0 386
Andhra Pradesh
యాక్సిడెంట్.. లారీ డ్రైవర్ మృతి
కొత్తవలస మండలం కంటకాపల్లి రైల్వే సైడింగ్ వద్ద శనివారం ప్రమాదం జరిగింది. ఎల్.కోట మండలంలో ఓ...
By Boiena Rajesh 2026-03-14 12:17:06 0 245
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com