అల్వాల్ కార్ వాషింగ్ సెంటర్లో అర్ధరాత్రి చోరీ.|

0
257

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ABN కార్ వాషింగ్ సెంటర్లో అర్ధరాత్రి దొంగలు పడి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.

 బాధితుడు కే. రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల రాత్రి 16న రాత్రి షాప్ మూసివేసి ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు వచ్చి చూసేసరికి షాప్ తాలాలు పగలగొట్టి ఉన్నాయి.

 లోపలికి వెళ్లి చూడగా.. కాపర్ వైర్లు, సర్వీస్ వైర్లు, టూల్ బాక్స్ మరియు, LED లైట్లు మాయమైనట్టు గుర్తించాడు. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా తెల్లవారుజామున 02-40 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు లోపలి ప్రవేశించి ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

 

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu: తిరుమల వీధుల్లో నడుస్తూ.. భక్తుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.
సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ కుమారుడైన దేవాన్ష్ జన్మదిన వేడుకలు...
By Pagadala Venkateswar 2026-03-21 06:21:24 0 205
Telangana
Telangana Strengthens Pharmaceutical and Life Sciences
Telangana continues to reinforce its leadership in India's pharmaceutical and life sciences...
By Fathima Safa 2026-07-06 06:02:06 0 78
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు – జిల్లా ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల...
By Pagadala Venkateswar 2026-02-02 12:24:16 0 179
Andhra Pradesh
గల్ఫ్ వలసదారుడు విదేశీ కార్మికుల క్షేమమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం లక్ష్యం
ప్ర‌వాసాంధ్రుల కోసం ఏపీఎన్ఆర్టీ అద్భుత సేవ‌లు - గల్ఫ్ వలసదారులు, విదేశీ...
By Rajini Kumari 2026-05-20 12:27:43 0 176
Andhra Pradesh
కిడ్నీ సమస్య శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు వాటర్ ట్యాంకుల ప్రారంభోత్సవం
*ప్ర‌చుర‌ణార్థం* *10-01-2026*   *మ‌రో ప‌దిహేను రోజుల్లో నిర్మాణం...
By Rajini Kumari 2026-01-10 13:08:24 0 209
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com