Bharat Aawaz

బీటీ రోడ్డు పనులు పరిశీలించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి

Benguluri Madhubabu
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
333
Views

ఈరోజు గాలివీడు మండలంలోని మాధవరం గ్రామంలోని కంచరపల్లి బీటి రోడ్డును పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి తమ్ముడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ఐటిడిపి గాలివీడు నాయకుడు కసినేని మహీంద్రా నాయుడు సారధి రాజు ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు