మదనపల్లె: 'మా బిడ్డలాగే వాడినీ వెంటనే చంపాలి'.

0
190

మదనపల్లెలో తమ బిడ్డను అతను ఎంత దారుణంగా చంపాడో, అంతే దారుణంగా వెంటనే అతడిని కూడా చంపాలని బాలిక బంధువులు మంగళవారం డిమాండ్ చేశారు. ప్రభుత్వం మరియు ఎస్పీ సమాధానం చెప్పాలన్నారు. అలా చేసిన తర్వాతే బాలిక మృతదేహాన్ని పోలీసులకు అప్పగిస్తామని వారు స్పష్టం చేశారు. పోలీసులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, అవసరమైతే ఇక్కడే ప్రాణాలు తీసుకుంటామని బోరున విలపించారు. ఘటన స్థలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: శని త్రయోదశి కి అన్ని ఏర్పాటు పూర్తి: మంజునాథ్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణ పరిధిలోని 50 రాళ్ల మొరవలో వెలసి ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో ఈనెల...
By Kothuru Murali 2026-05-15 15:36:39 0 127
SURAKSHA
తెలంగాణ పోలీసులు పేదలకు అన్నదానం, ఉచిత వైద్యం
ఈరోజు తెలంగాణ పోలీస్ సిబ్బంది నగరంలోని రోడ్డుపక్కన నివసించే నిరుపేదలకు వేడివేడి అన్నం, తాగునీరు...
By Kalaga Sailaja 2026-07-06 04:53:42 0 129
Telangana
మన్ పిశాన్ "సినిమా బడ్జెట్"33 వేలల్లోనే ?
మన్ పిశాన్ అనే సినిమా 33 వేలల్లోనే తీశారని .. ఒకే రోజు షూటింగ్ లో పూర్తి చేసుకుందని నిన్న మొన్నటి...
By Ponnala Srinivasrao 2026-03-16 02:01:17 0 295
Telangana
అమ్మకు ఇచ్చే గౌరవమే ప్రతి మహిళకు, సిఐ శివశంకర్
సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెబుతుంటారు. కానీ ఆ మాటలను చేతల్లో చూపిస్తూ...
By Nookapangu Manikanta 2026-05-09 09:44:54 0 149
Goa
Goa Job Drive: Government Accelerates State Recruitment
The Government of Goa is actively ramping up its recruitment drive to fill various vacancies...
By Lokeshwari Panthadi 2026-06-30 04:28:14 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com