కడెం: జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్
Posted 2026-02-17 10:12:47
0
520
కడెం మండలంలోని నచ్చని ఎల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి బ్లేస్సిన జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ శకుంతల, పీఈటీ సునిత తెలిపారు. APలోని తిరుపతిలో జరిగిన జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలో పాల్గొని ఉత్తమ ప్రతిభకనబర్చినట్లు పేర్కొన్నారు.
# saketh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"హరిజనబస్తీ డిసిల్టింగ్‌పై శాంతి శ్రీనివాస్ రెడ్డి ఫోకస్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హరిజనబస్తీ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న డిసిల్టింగ్ (మట్టిని...
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్ను మూత
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, BRS నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సికింద్రాబాద్ (HYD) లోని యశోద ఆసుపత్రిలో...
Names of twins of Ram Charan and Upasana
Names of twins for Mega family ram charan and upasana are
Sivaram - Baby boy
Anvira Devi...
పుంగనూరు: మత్సవతారంలో దర్శనమిచ్చిన వెంకటేశ్వరుడు
పుంగనూరులో శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం...
ఆర్టీసీ భారీ మార్పులు- సిటీ బస్సులన్నీ ఓఆర్ఆర్ లోపలే.|
హైదరాబాద్ : నగరం లోపల డీజిల్ బస్సులను తగ్గించి, కేవలం ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని...