రాష్ట్రంలో గాల్లో దీపంలా ఆడబిడ్డల రక్షణ : వైసిపి

0
204

మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లిలో బాలిక హత్య ఘటనపై మంగళవారం వైసీపీ పార్టీ స్పందించింది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత అసమర్థత కారణంగా రాష్ట్రంలో ఆడబిడ్డల రక్షణ గాల్లో దీపంలా మారిందని ఆరోపిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇప్పటికే నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు పేర్కొంది. నిందితుడిని తమకు అప్పగించాలని లేదా ఎన్‌కౌంటర్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో మహిళా భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ: రూ. 40 కోట్ల డీల్‌పై అప్రూవర్ దస్తగిరి విచారణ.
  దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి తదితరుల మధ్య రూ.40 కోట్ల డీల్...
By Pagadala Venkateswar 2026-09-03 12:45:14 0 119
Andhra Pradesh
కంచిలీ: ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలు
జె. నారాయణపురం గ్రామానికి చెందిన కర్రి ప్రసాద్ ఒకేసారి మూడు బ్యాంక్ ఉద్యోగాలు సాధించాడు. ఐబీపీఎస్...
By Jeeru Kumar 2026-03-02 11:17:23 0 1K
Andhra Pradesh
ముస్లిం సోదరీ సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రశాంత్ గౌడ్
నేడు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన చీరాల నియోజవర్గ తెలుగు...
By Vadlamudi NagaVenkat 2026-03-21 07:45:10 0 617
SURAKSHA
M. A. Siddique: Steering Tamil Nadu's Financial Future Boldly
From District Administration to Additional Chief Secretary, M. A. Siddique, IAS, has built a...
By Lokeshwari Panthadi 2026-07-25 12:17:47 0 162
Andhra Pradesh
సకాలములో చెల్లించండి వడ్డీ భారాన్ని తగ్గించుకోండి
మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు మార్చి 1వ తేదినుండీ 31 తేదీ వరకు ప్రచార కర పత్రాలతో ఆటో వాహనం...
By Mobbu Venkatramana 2026-03-18 14:26:59 0 531
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com