0
Comments
247
Views
అమరావతిలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అన్నమయ్య జిల్లా అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమీక్షలో జిల్లా అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు.