రామసముద్రం: బండరాయిని ఢీకొన్న బైక్ వ్యక్తికి గాయాలు.
Posted 2026-02-17 05:23:47
0
200
రామసముద్రం - పుంగనూరు రహదారిలోని గాంధీనగర్ సమీపంలో సోమవారం సాయంత్రం ఒక బైక్ అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న బండరాయిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే 108 అంబులెన్స్ ద్వారా వైద్య సిబ్బంది బాధితుడిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
భారీ వర్షాలు కుమురం భీం ఆసిఫాబాద్ పోలీస్ శాఖ హై అలర్ట్. రంగంలోకి ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ): గత కొన్ని రోజులుగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్...
ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కి సీఐటీయు ఆధ్వర్యంలో వినతి
మంచిర్యాల జిల్లా : తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన...
తెలంగాణలో వాన జోరు.. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు
తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా,...
అరకు ఘాట్‌రోడ్‌లో భారీగా ట్రాఫిక్ జాం!!!!!!!!!!!!!!!!!!!!!!!
అరకు ఘాట్‌రోడ్‌లో భారీగా ట్రాఫిక్ జాంవీకెండ్ కావడంతో పెరిగిన సందర్శకుల...