మదనపల్లె కు రైతులు టమాటాలు తీసుకు రావడమే మానేశారు.

0
198

మదనపల్లె మార్కెట్ కు రైతులు టమాటాలు తీసుకురావడం మానేశారు. ఇతర రాష్ట్రాలలోనూ పంటలు ఉండటంతో రేట్లు లేక, స్థానిక వ్యాపారులు తక్కువ ధరకే కొంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆదివారం కేవలం 35వేల కిలోల టమాట మాత్రమే మార్కెట్ కు వచ్చింది. మొదటి రకం 10 కిలోలు రూ.190, రెండో రకం రూ.180, మూడో రకం రూ.160కు అమ్ముడుపోయాయి. మదనపల్లె నియోజకవర్గంలో 100 హెక్టార్లలో టమాట పంట ఉంది

Search
Categories
Read More
Telangana
రంజాన్ వేళ మానవత్వం చాటుకున్న మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి..|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ శాంతి...
By Sidhu Maroju 2026-03-15 09:53:33 0 185
Andhra Pradesh
ప్రభుత్వ వైద్య కళాశాల మహిళా హాస్టల్ వసతి గృహం ప్రారంభం
విజయవాడ   సిద్ధార్ధ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్ధినులకు, సీనియర్ రెసిడెంట్ మహిళా...
By Rajini Kumari 2025-12-23 10:14:48 0 246
SURAKSHA
Guardian of the Streets: The IPS Journey of Joy Tirkey
Unyielding Courage, Community Trust, and Strategic Policing "True policing is not about fear or...
By Kalaga Sailaja 2026-07-29 10:07:53 0 182
Andhra Pradesh
ఎమ్మిగనూర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు...
By Boya Dasthagiri 2026-05-18 08:41:25 0 204
Telangana
శివనామస్మరణతో శైవక్షేత్రం మార్మోగడానికి సిద్ధమైంది.. అది ఎక్కడో తెలుసా....*
అయితే గుండం జాతరకు పోదామా...!* *బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఇక్కడ ఉండటం విశేషం* *భక్తుల కోరిన...
By Bheeshman King 2026-02-10 14:29:13 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com