మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడు అరెస్ట్: డీఎస్పీ.
Posted 2026-02-15 05:43:51
0
210
మదనపల్లిలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. మదనపల్లి ఎస్‌బీఐ కాలనీలోని గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా గత ఏడాది వెలుగులోకి వచ్చిన ఈ కేసులో ఇప్పటికే 9 మందిని అరెస్టు చేయగా, పరారీలో ఉన్న A10 నిందితుడు నార్ల వెంకటేశ్వర్లు (47)ను తాజాగా అరెస్టు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర, 2 టౌన్ సీఐ రహీముల్లా శనివారం వెల్లడించారు. అతడు కృష్ణా జిల్లా, కాండ్రేగులకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గుముఖం
తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గుముఖం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గి, ఈశాన్య...
కరీంనగర్ పాసుపోర్టు ఆఫీసులలో అధికారుల నిర్లక్ష్య సమాధాన వైఖరి?
కరీంనగర్ జిల్లా పాస్పోర్ట్ ఆఫీస్ లో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాదన రోజు అధిక...
పుంగనూరులో నుజ్జు నజ్జు అయిన ద్విచక్ర వాహనం
శుక్రవారం రాత్రి పుంగనూరు పట్టణంలో పుంగమ్మ చెరువు కట్టపై పుంగనూరు నుంచి బైరెడ్డిపల్లికి వెళ్తున్న...
మీ వివరాలే దేశ ప్రగతికి మెట్లు 2027 జనాభా గణనకు సహకరించండి..!
దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక అడుగు పడబోతోంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన 2027...
మదనపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ.
మదనపల్లె పట్టణంలోని 35వ వార్డులో శనివారం ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది....