రెండు గంటల్లోనే మిస్ అయిన ఫోన్ గుట్టు రట్టు చేసిన ఎస్‌ఐ మానిక
Posted 2026-02-13 14:38:28
0
394
సామర్లకోట మున్సిపల్ కార్యాలయం చెట్టిరింగ్ ప్రాంతంలో రమేష్ అనే వ్యక్తి పెదపురం–సామర్లకోట రహదారిలో తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. వెంటనే పెదపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్‌ఐ మానిక సిబ్బందితో కలిసి సాంకేతిక ఆధారాల సహాయంతో రెండు గంటల్లోనే ఫోన్‌ను గుర్తించి రమేష్‌కు అప్పగించారు. ఫోన్ తిరిగి దొరకడంతో రమేష్ ఆనందం వ్యక్తం చేస్తూ, వేగంగా స్పందించిన ఎస్‌ఐ మానికకు మరియు పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
AI Enters Goa Classrooms: A Powerful Tool, Not a Replacement
AI Enters Goa Classrooms: A Powerful Tool, Not a Replacement
Artificial Intelligence (AI) is no...
పుంగనూరు: కిలాడి లేడీ పై కేసు నమోదు.. సిఐ
పుంగనూరు మండలం వనమలదిన్నె గ్రామానికి చెందిన లావణ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా,...
ఆసిఫాబాద్‌లో వర్షాకాలం ముందస్తు చర్యలు ముమ్మరం: డ్రైనేజీల క్లీనింగ్
🎤కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ :
ఆసిఫాబాద్: త్వరలో వర్షాకాలం...
"అల్వాల్‌లో అంబేద్కర్‌కు ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్ గౌరవ నివాళి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఓల్డ్...
Bengal Signs PM-SHRI MoU to Revamp Schools
West Bengal has taken a decisive step toward educational reform by signing a Memorandum of...