రెండు గంటల్లోనే మిస్ అయిన ఫోన్ గుట్టు రట్టు చేసిన ఎస్‌ఐ మానిక

0
393

సామర్లకోట మున్సిపల్ కార్యాలయం చెట్టిరింగ్ ప్రాంతంలో రమేష్ అనే వ్యక్తి పెదపురం–సామర్లకోట రహదారిలో తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. వెంటనే పెదపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్‌ఐ మానిక సిబ్బందితో కలిసి సాంకేతిక ఆధారాల సహాయంతో రెండు గంటల్లోనే ఫోన్‌ను గుర్తించి రమేష్‌కు అప్పగించారు. ఫోన్ తిరిగి దొరకడంతో రమేష్ ఆనందం వ్యక్తం చేస్తూ, వేగంగా స్పందించిన ఎస్‌ఐ మానికకు మరియు పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నందిగామలో "జలధార జలహారతి "కార్యక్రమం
నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన పెంపొందించడం ముఖ్య లక్ష్యం: మున్సిపల్ కమిషనర్ లోవరాజు నందిగామ,...
By Patan Khuddus 2026-04-18 10:41:46 0 581
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:మలేరియా నివారణకు ఇరికిపెంటలో అవగాహన ర్యాలీ
అన్నమయ్య జిల్లా సోమల మండలం, ఇరికిపెంట పంచాయతీలో శనివారం మలేరియా వ్యాధి రాకుండా అవగాహన కల్పించే...
By Kothuru Murali 2026-06-06 15:01:53 0 140
Andhra Pradesh
జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ వార్షికోత్సవాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు
*హైదరాబాద్*   • జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవాలను...
By Rajini Kumari 2025-12-28 10:17:21 0 246
Andhra Pradesh
అన్నమయ్య: భార్య మీద కోపం పిల్లలపైనా..?
రాయచోటికి చెందిన కుమార్ రాజాను వివాహం చేసుకున్న మదనపల్లె కురవంక ఏరియాకు చెందిన మహిళ, భర్త...
By Pagadala Venkateswar 2026-06-12 10:52:56 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com