పెద్దాపురం: సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలు

0
458

పెద్దాపురం పట్టణానికి చెందిన గృహిణి కొరుకొండ మహాలక్ష్మి సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలను తయారు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆమె తండ్రి, సాక్ష్య కళాకారుడు అప్పల బత్తుల ప్రకాశరావు నుండి ఈ విద్యను నేర్చుకున్నారు.  మహాలక్ష్మి చిత్రలేఖనం, బంగారు వస్త్రాల డిజైనింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం సాధించారు. మదర్ థెరిసా, ప్రధాని నరేంద్ర మోదీ, బుద్ధుడు, మహాత్మాగాంధీ, అల్లూరి సీతారామరాజు, వినాయకుడు, వెంకటేశ్వరస్వామి తదితర ప్రముఖుల చిత్రాలను సుదముక్యలతో ఆవిష్కరించి ప్రత్యేక గుర్తింపు పొందారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్టు... రాకపోకలకు అంతరాయం
సీతంపేట మండలం కడగండి ప్రధాన రహదారిపై తెల్లవారుజామున భారీ చెట్టు కూలిపోయింది. వర్షం కారణంగా చెట్టు...
By Boiena Rajesh 2026-09-11 06:04:50 0 112
Andhra Pradesh
పుంగనూరు: దేవాదాయ శాఖలోకి మారెమ్మ ఆలయం కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని ప్రైవేటు బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీవిరుపాక్షి మారెమ్మ ఆలయం...
By Kothuru Murali 2026-03-13 08:57:48 0 187
Andhra Pradesh
17వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ పదవీకాలం ముగియడంతో మంగళవారం ఆయనను వారు ఘనంగా సన్మానించిన ప్రజలు
చీరాల: చీరాల 17వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ ఆధ్వర్యంలో తమ వార్డు ఎంతగానో...
By Gadiyapudi Narendra 2026-03-17 06:45:53 0 953
Andhra Pradesh
పుంగనూరు మార్గంలో రోడ్డు ప్రమాదం
అన్నమయ్య జిల్లా, చౌడేపల్లె-పుంగనూరు మార్గంలో పుదిపట్ల సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో...
By Kothuru Murali 2026-05-22 14:36:09 0 113
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని సందర్శించి అధికారులు, సిబ్బంది, దరఖాస్తుదారులతో...
By Sadaq Sadaq 2026-06-16 09:57:54 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com