పుంగనూరు నియోజకవర్క్క:పై కొడవలితో దాడి తమ్ముడు అరెస్ట్

0
216

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామపంచాయతీ బోయకొండ యానాదిపాలెంలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ్ముడు నాగరాజు వేటకొడవలితో అక్క గంగులమ్మపై దాడి చేయడంతో ఆమె ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి, ఎడమ చేతి బొటనవేలు తెగిపోయింది. బాధితురాలిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నాగరాజును కొలింపల్లి బస్‌స్టాప్ వద్ద అరెస్ట్ చేసి పుంగనూరు కోర్టులో హాజరుపరిచారు కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
కరీంనగర్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
కరీంనగర్ కమిషనర్ పరిధిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన మొమ్మద్ అబ్దుల్ వాజిద్ గత పదివేలుగా...
By Sunka Santhosh 2026-06-01 17:47:23 0 134
Bharat Aawaz
అంతర్జాతీయ వేదికలపై భారత మీడియా స్వేచ్ఛ సవాల్
ఇటీవలి నార్డిక్ దేశాల పర్యటనలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించినప్పటికీ, నార్వే ప్రెస్...
By Hazu MD. 2026-05-20 08:43:14 0 462
Andhra Pradesh
జిల్లా ఆదాయం పెంపే లక్ష్యం.. జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక దృష్టి.
మదనపల్లి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా...
By Pagadala Venkateswar 2026-03-27 04:16:37 0 217
Telangana
హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు వినతులు.|
'మాస్టర్ ప్లాన్ రహదారులపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రతిపాదనలు" మేడ్చల్ మల్కాజిగిరి...
By Sidhu Maroju 2026-07-11 08:55:10 0 144
Telangana
కడెం నీటివిడుదల పై సమీక్షా సమావేశం నిర్వహించిన ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా : నస్పూర్ సమీకృత కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కడెం ప్రాజెక్టు ఆయకట్టు పంట సాగునీటి...
By Avunoori Mahesh 2026-08-08 13:32:22 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com