మదనపల్లి: నేడు విద్యార్థులకు అవగాహన సదస్సు.
Posted 2026-02-12 04:43:02
0
197
యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా అవగాహన కల్పించేందుకు గురువారం సర్వోదయ డి అడిక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు బుధవారం డీఈవోను వారు కలిశారు. గురువారం సాయంత్రం 3 గంటలకు మదనపల్లి పట్టణంలోని జ్ఞానోదయ స్కూల్లో తొలి కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యమని తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
CBFC Demands Significant Cuts for 'Chand Mera Dil'
The Central Board of Film Certification (CBFC) has issued a U/A 16+ rating for the upcoming...
Architect of Assam's Growth: The Inspiring Journey of IAS Dr. Ravi Kota
From Ground-Level Governance to Global Policy: How Dr. Ravi Kota Shaped Modern Public...
సోషల్ మీడియాను ఉపయోగించే సమయంలో జాగ్రత్తలు పాటించండి.
సోషల్ మీడియాను ఉపయోగించే సమయంలో జాగ్రత్తలు పాటించండి.
👉ఎట్టిపరిస్థితుల్లోనూ అపరిచితులతో...
జాతి నిర్మాణంలో ఆంధ్రా యూనివర్సిటీది కీలక పాత్ర: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) కేవలం ఒక విద్యా ప్రాంగణం కాదని, వ్యక్తిత్వంతో, విలువలతో జాతి నిర్మాణంలో...
సోషల్ మీడియాలో దూసుకెళుతున్న కాక్రోచ్ పార్టీ!
కరీంనగర్ న్యూస్ రిపోర్టర్ సదానందం తలకొక్కుల..
ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీతో కొత్తగా అవతరించిన...