అన్నమయ్య: అక్కపై కొడవలితో దాడి తమ్ముడు అరెస్ట్.

0
187

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామపంచాయతీ బోయకొండ యానాదిపాలెంలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ్ముడు నాగరాజు వేటకొడవలితో అక్క గంగులమ్మపై దాడి చేయడంతో ఆమె ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి, ఎడమ చేతి బొటనవేలు తెగిపోయింది. బాధితురాలిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నాగరాజును కొలింపల్లి బస్‌స్టాప్ వద్ద అరెస్ట్ చేసి పుంగనూరు కోర్టులో హాజరుపరిచారు.

Search
Categories
Read More
BMA
Protecting Whistleblowers: Forced Source Disclosure Laws
Investigative journalism faces an existential threat as courts and law enforcement agencies...
By JoinBMA 2026-08-19 10:54:53 0 80
Telangana
అకాల వర్షానికి నేలమట్టమైన వరి పంట
రామయంపేట మండలం వెంకటాపూర్లో గత రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులకు కోతకు వచ్చిన వరి పంట...
By Katiyala JeevanRaj 2026-05-06 10:03:31 0 378
Andhra Pradesh
అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం
*Press Release*   *అన్నదాతకు భరోసాగా కూటమి ప్రభుత్వం*   *46.85 లక్షల రైతుల...
By Rajini Kumari 2026-03-14 11:31:54 0 239
Andhra Pradesh
మెడికల్ కాలేజీ లా నిర్మాణంలో పిపిపి విధానంపై వైసీపీ అభ్యర్థులకు ప్రచారం అనగానే సత్యప్రసాద్
రేపల్లె 16.12.2025 అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా...
By Rajini Kumari 2025-12-16 10:01:42 0 245
Telangana
*🔊తెలంగాణలో మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ విడుదల*
*🔊తెలంగాణలో మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ విడుదల*   *🍥హైదరాబాద్‌:...
By Vanmoj Suryamohan 2026-01-16 16:27:43 0 645
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com