డిగ్రీలో ఫెయిల్ అయిన వారికి లాస్ట్ చాన్స్.
Posted 2026-02-11 07:59:52
0
182
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) పరిధిలో చదివిన కడప, అన్నమయ్య జిల్లాల విద్యార్థులకు శుభవార్త. పాత నిబంధనల ప్రకారం డిగ్రీలో ఫెయిల్ అయిన వారికి చివరి అవకాశం కల్పిస్తూ, ఈ నెల 26వ తేదీ నుంచి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని పరీక్షల నియంత్రణ అధికారి రాజమాణిక్యం తెలిపారు. విద్యార్థులు తమ ID ప్రూఫ్/ఆధార్ ఒరిజినల్ తో ఈ నెల 20వ తేదీ నుంచి SVUలో హాల్ టికెట్లు పొందవచ్చని సూచించారు. ఇది వారికి ఇదే చివరి అవకాశం అన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandigarh Teachers Win Justice After 10-Year Wait: Tribunal Orders Regularisation
Chandigarh Teachers Win Justice After 10-Year Wait: Tribunal Orders Regularisation
In a major...
UP Cops Today: Cyber Awareness Warriors For Citizens
On Wednesday, UP police officers conducted cyber crime awareness campaigns across districts. In...
Ankit, IAS: A Young Administrator Driving Progress
A Dynamic Telangana IAS Officer Dedicated to Transparent Governance, Inclusive Development, and...
పుంగునూరు :అన్నమయ్య జిల్లాలోకి పుంగనూరు నియోజకవర్గ పోలీస్ స్టేషన్లు
పుంగనూరు నియోజకవర్గంలోని పోలీసు స్టేషన్లను అన్నమయ్య జిల్లాలోకి కలుపుతూ రాష్ట్ర హోం శాఖ...
సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ మండల...