వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ.
Posted 2026-02-11 05:54:56
0
186
మదనపల్లె మండలం, కోళ్ళబైలు పంచాయితీ, అమ్మచెరువుమిట్టలోని వెలుగు వృద్ధాశ్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ శాఖ, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో డాక్టర్ టీ నాగజ్యోతి ఉచిత వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగజ్యోతి మాట్లాడుతూ ఆయుర్వేదం తల్లిపాలు వంటిదని, అందులో కల్మషం ఉండదని తెలిపారు. వృద్ధులకు సీజనల్ వ్యాధులకు అనుగుణంగా మందులు అందించారు. వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి, డాక్టర్ నాగజ్యోతికి కృతజ్ఞతలు తెలిపి, మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరారు. అనంతరం డాక్టర్ నాగజ్యోతిని శాలువాతో సత్కరించి, మొమెంటో అందజేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
High Command’s "New Face" Strategy for Kerala
The appointment of V.D. Satheesan is being viewed by analysts as a strategic shift by the...
కొత్తగా 7792 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 7792 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మంజూరు చేశారు లబ్ధిదారులకు...
Meghalaya Streamlines Governance via Admin Reshuffle
The Meghalaya government has initiated a significant administrative restructuring to enhance...
ఆ వీడియోలు ఫేక్:TTD ఛైర్మన్ BR నాయుడు
డీప్ ఫేక్ వీడియోలతో YCP నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని TTD ఛైర్మన్ BR నాయుడు ఫైర్ అయ్యారు....
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఇలా..
తిరుమలలో భారీగా కొనసాగుతున్న భక్తుల రద్దీ
వైకుంఠం కాంప్లెక్స్ దాటి కృష్ణతేజ గెస్ట్ హౌస్...