ఇచ్ఛా పురం నుండి తిరుమల వరకు సైకిల్ యాత్ర
Posted 2026-02-10 12:16:56
8
2K
ఇచ్చాపురం న కు చెందిన ప్రసాద్ అనే యువకుడు సైకిల్ యాత్ర ఇచ్ఛాపురం నుండి తిరుమల వరకు చేస్తున్నాడు.ఇతను టిడిపి వీరభీమా నీ . 2024 లో నారా చంద్ర బాబు నాయుడు గారు ముఖ్య మంత్రి కావ లని తిరుమల వేంకటేశ్వర స్వామి కి మ్రొక్కు బడి చేసుకొన్నాడు పిమ్మట టిడిపి ప్రభుత్వం వచ్చింది సిఎం గా చంద్ర బాబు నాయుడు గారు అయ్యారు . నాకు టిడిపి ప్రభుత్వంలో అన్ని పథకాలు వర్తిస్తున్నాయని నా కుటుంబం చల్లగా ఉందని. విశాఖ పట్నం కలెక్టరేట్ అవరణము లోనికి యాత్ర ఉదయం 10 గంటలకు చేరుకుంది. ఇంకా నెల రోజులలో యాత్ర తిరుమల చేరుకుంటుందని తిరుమల వెంకన్న స్వామిని దర్శించి మ్రొక్కు బడి చెల్లి స్తాను అని అన్నారు యాత్రకు నా కు సహరించిన మా ఎంఎల్ఏ బెందయాల అశోక్ గారు. హోం మంత్రి వంగలపూడి అనిత గారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గార్లకు ధన్యవాదాలు తెలియజేసారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరులో వైఎస్సార్సీపీ పోస్టర్ విడుదల
చిత్తూరు జిల్లా పుంగనూరులో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పూర్తయిన...
నేడు విజయవాడ క్యాంప కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి
ఈరోజు రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రజా...
Kuki-Zo Council Regrets Tragic Naga Killings
In a major breakthrough for regional diplomacy, the Kuki-Zo Council chairman has publicly...
చాలివేంద్రం దగ్గర రాగి అంబలి (జావా) పంపిణీ
మానవసేవ యే మాధవసేవ అంటూ బొల్లు వెంకటయ్య యాదవ్ ఆధ్వర్యంలో రాగి అంబలి పంపిణి రంగారెడ్డి జిల్లా...
ములకలచెరువు: ఈ నెంబర్ సేవ్ చేసుకోండి
ములకలచెరువు MPDO హరినారాయణ శుక్రవారం బురకాయలకోటలో ప్రభుత్వ వాట్సప్ సేవల వినియోగంపై అవగాహన...