Bharat Aawaz

రాయచోటిలో ఒక్కరోజు ముందుగానే ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం

Benguluri Madhubabu
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
370
Views

ఈరోజు రాయచోటి నియోజకవర్గం లో ఒకరోజు ముందుగానే ప్రారంభమైన పెన్షన్ల జాతర రాయచోటి రూరల్ మండలం చెన్న ముక్క పల్లెలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి రూరల్ మండలాధ్యక్షుడు గండికోట సుధాకర్ మరియు ఐటీడీపీ సభ్యులు