మదనపల్లిలో భారీ చీటీల మోసం కలకలం.
Posted 2026-02-09 08:19:55
0
206
మదనపల్లెలో చీటీల వ్యవహారంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. శివాజీనగర్‌లో ఆదివారం ఇద్దరు మహిళలు పరస్పరం మోసం చేశారంటూ రోడ్డుపై వాగ్వాదానికి దిగారు. చిప్పిలికి చెందిన లక్ష్మీసుకన్య, అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న రాజేశ్వరి తన వద్ద చీటీలు కట్టించానని, తనకు సంబంధించిన సుమారు రూ. 1. 20 కోట్లను ఇవ్వకుండా రాజేశ్వరి మోసం చేసిందని ఆరోపించారు. దీనికి ప్రతిగా రాజేశ్వరి కూడా తననే లక్ష్మీసుకన్య మోసం చేసిందంటూ ఆరోపణలు చేశారు. ఘటనపై స్పష్టత రావాల్సి ఉండగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
National Anti corruption and crime bureau ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గా కరాపటి గోపి నియామకం.
తిరుపతి కి చెందిన మిష్టర్ గోపి నీ national anti corruption and crime bureau (NACCB )national vice...
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి: కలెక్టర్
వీరఘట్టం మండలం కంబరలో మన బాట మన మాట కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర రెడ్డి డ్వాక్రా మహిళలతో...
పుంగనూరునియోజకవర్గం: సదుం మండలంలో వేలాది కోళ్లు మృతి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది కోళ్లు మృతి చెందినట్లు తహసిల్దార్...
"Captain Cool' Trademark By MS DHONI
Former Indian cricket captain Mahendra Singh Dhoni has applied for a trademark on the moniker...
Guardians of Justice: The Legacy of IPS Abhishek Trivedi
From steering critical law enforcement frameworks and elite central security assignments to...