పుంగనూరు నియోజకవర్ర్గం : కోళ్ల మరణాల సంభవిస్తే ఈ నెంబర్లను సంప్రదించాలి
Posted 2026-02-09 07:34:11
0
212
అన్నమయ్య జిల్లా, సదుం మండలంలోని అమ్మగారిపల్లి, పుట్టవారిపల్లి కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో, అధికారులు ఆదివారం కోళ్లను గుంత తీసి ఖననం చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఆ గ్రామాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, కోళ్లలో అసాధారణ మరణాలు సంభవిస్తే వెంటనే 7013914401, 9398262752 నంబర్లలో సమాచారం ఇవ్వాలని కోరారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
DNHDD Boosts Tourism Development and Visitor Experience
Dadra & Nagar Haveli and Daman & Diu continue to strengthen their tourism sector through...
Hyderabad Sanath Nagar opening of Dr. MCR TIMS
హైదరాబాద్ సనత్‌నగర్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...
జూనియర్ సివిల్ జడ్జి గ ఎంపికైన ఏకారి లిఖిత కి అభినందనలు తెలిపిన రఘునాథ్ వెర్రబెల్లి
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ శ్రీరాంపూర్ అరుణక్కనగర్ కి చెందిన ఏకారి లిఖిత ఆంధ్ర ప్రదేశ్...
పుంగునూరు నియోజకవర్గం:కల్లూరులో అగ్నిప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం కల్లూరులో శుక్రవారం ఒక భవనంలో నుంచి అకస్మాత్తుగా మంటలు...
దుర్గ గుడికి మూడు గంటల పాటు విద్యుత్ నిలిపివేత అధికారుల నిర్లక్ష్య వైఖరి
దుర్గగుడిలో 3 గంటలపాటు కరెంటు నిలిపివేయడానికి కారణం 3 కోట్ల 8 లక్షల రూపాయల కరెంట్ బిల్లు బకాయిలు...