పుంగనూరు: పూడికతీత పనులను సమగ్రవంతంగా చేయాలి: బీజేపీ
Posted 2026-06-02 15:25:46
0
129
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని కౌండిన్య నది కాలువ పూడికతీత పనులను సమగ్రంగా చేపట్టాలని బిజెపి నాయకులు అయూబ్ ఖాన్ సోమవారం డిమాండ్ చేశారు. సంవత్సర కాలంలో మూడుసార్లు మట్టి తీసినా, తిరిగి ఆ మట్టి వంకలో పడి పూడిపోతోందని, ఇది ప్రజాధనాన్ని వృధా చేయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మున్సిపల్ ప్రత్యేక అధికారి వెంటనే పనులను పరిశీలించి, అవినీతిపై విచారణ చేపట్టాలని కోరారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
The SoJo Syllabus: Retraining India's Student Press
The curriculum in Indian mass communication institutes is undergoing a vital transformation....
పాము కాటుతో మహిళ మృతి: రామభద్రపురం ఎస్ఐ
జన్నివలస గ్రామానికి చెందిన పిన్నింటి అప్పలనరసమ్మ (65) పాము కాటుతో మృతి చెందినట్లు ఎస్ఐ...
Gujarat's Industrial Growth and Manufacturing Expansion
Gujarat continues to strengthen its position as one of India's leading industrial hubs through...
ఒక్క రోజు ముందే వచ్చిన పింఛన్ల పండుగ..
రేపు సెలవు కావటంతో, ఒక్క రోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. ఉదయం నుంచి జరుగుతున్న...
సత్యదేవుని ప్రసాదాలు కౌంటర్ వద్ద భక్తులు ఒకరిపై ఒకరు దాడి...
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో ఆలయ తొలి పాంచాల...