0
Comments
262
Views
పుంగనూరులో జిల్లా అధికార ప్రతినిధి మాట్లాడుతూ, అండర్ 19 ఇండియా వరల్డ్ కప్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. మన యువత మరోసారి ప్రపంచానికి తమ సత్తా చాటారని, ప్రత్యర్థులను భయపెట్టారని అన్నారు. అధికార ప్రతినిధి రాజశేఖర్ రెడ్డి మన టీం ఇండియాను అభినందిస్తూ, నేటి యువత ప్రపంచానికి ఆదర్శమని పేర్కొన్నారు# కొత్తూరు మురళి.