వి ఆర్ ఏ లకు పదోన్నతులు ఇవ్వా లి
Posted 2026-02-07 08:30:54
0
451
ఈరోజు 11 గంటలకు విశాఖ ఉమ్మడి జిల్లా గ్రామ సేవకులు (విఆర్ ఏ) సంఘం ప్రతినిధులు జిల్లా సమన్వయ కర్త అధికారి (కలెక్టర్) హారేంద్ర ప్రసాద్ గా రినీ కలిసి తమ సమస్యలను విన్నవించారు. విఆర్ఓ. రికార్డు సహాయకుడు. అటెండర్. వాచ్ మెన్ ల గా అర్హత ఉన్న విఆర్ ఏలకు పదోన్నతి కల్పించాలని అనకాపల్లి . ఏ ఎస్ ఆర్. విశాఖ .జిల్లాలకు చెందిన సుమారు వంద మంది విఆర్ ఏలు వినతి పత్రం ఇచ్చారు జిల్లా సమన్వయ కర్త గారు మాట్లాడుతూ మీరు ఇచ్చిన విజ్ఞప్తులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియ జేస్తానన్నారు. జిల్లా ఉమ్మడి జిల్లా ల అధ్యక్షులు. కే. రవికుమార్. సత్యం. లు మాట్లాడుతూ ఇంతకు జిల్లా అధికారులు మా పై దయ చూపక పోతే ఈ నెల18 న విశాఖ లో గాంధీ బొమ్మ సర్కిల్ లో నిరసన చేపడుతామని అన్నారు. అంతకు స్పందించకపోతే రాష్ట్ర అధికారులకు తెలిసేలా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తా మని చెప్పారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
The Unyielding Sentinel: A Journey of P. Sitaram Anjaneyulu
Service, Strategy, and the Weight of the Uniform:
In the corridors of power and the intense...
నేతన్నలకు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత మరో గుడ్ న్యూస్
*నేతన్నలకు ‘త్రిఫ్ట్’ గిఫ్ట్*
* రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
*...
Sharad Agarwal: Leading Policing with Vision & Integrity
A 1997-batch AGMUT cadre IPS officer, Sharad Agarwal currently serves as Director General of...
మలివిడతలో 2,634మందికి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్
మలివిడతలో 2,634మందికి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్
మంగళగిరి: మన ఇల్లు – మన లోకేష్...
Telangana Strengthens Forest and Wildlife Conservation
Telangana continues to reinforce forest and wildlife conservation through afforestation drives,...