శ్రీ సత్యసాయి జిల్లా: కానిస్టేబుల్ పై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కత్తితో దాడి

0
619

శ్రీ సత్యసాయి జిల్లా..

కానిస్టేబుల్ పై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కత్తితో దాడి.

హిందూపురం అప్డేట్ పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ రవి పై హత్యాయత్నం కు పాల్పడిన ఎరుకల కావిడి నాగేంద్ర.

ఒకేసులో పట్టుకొనేందుకు వెళ్లిన పోలీసులపై తిరగబడిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.

రాష్ట్రంలో కలకలం రేపిన అత్త కోడలు గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు 

చిలమత్తూరు మండలం ఎర్ర కొండ అటవీ ప్రాంతంలో ప్రాంతంలో పోలీసులపై తిరగబడిన దొంగ.

 ఇతను పై రెండు రాష్ట్రాల్లో 90 పైగా కేసులు నమోదు చేశారు.

Search
Categories
Read More
Telangana
ఖాళీగా ఉన్న ఫీలింగ్ స్టేషన్....
దుగ్గొండి మండలానికి చెందిన స్నేహ సాయి ఫీలింగ్ స్టేషన్లో మూడు రోజుల నుండి పెట్రోల్ మరియు డీజిల్...
By Gujile Ramu 2026-04-25 13:55:18 0 193
Andhra Pradesh
మీ భూమి.. మీ పేరు మీదే ఉందా? లేక ఎవరైనా మార్చేసుకున్నారా? ఇలా చెక్ చేసుకోండి
Meebhoomi: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. భూములు ఎవరి పేరు మీద ఉన్నాయో తెలుసుకునేందుకు ఒక పోర్టల్...
By Siva Bhaskar 2025-12-26 01:49:35 0 1K
SURAKSHA
Visionary Leader: The Inspiring Story of IPS Navdeep Singh Virk
Shaping Modern Law Enforcement: How IPS Navdeep Singh Virk’s Dynamic Leadership is...
By Kalaga Sailaja 2026-07-20 06:40:55 0 109
Andhra Pradesh
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మత్స్యకారులకు ఇకపై రూ.10 లక్షల బీమా.
ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా పరిహారం   ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద సాయం...
By Pagadala Venkateswar 2026-01-19 06:57:34 0 238
Andhra Pradesh
మదనపల్లె: అంజలి అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాలు: డిఎస్పి.
ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న కులవర్ధన్ తల్లి అంజలిని పట్టుకునేందుకు...
By Pagadala Venkateswar 2026-02-21 04:18:07 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com