జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలి జిల్లా కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టులు

0
205

బాపట్ల: జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అందించే అక్రిడిటేషన్ కార్డ్స్ సంబంధించి జనవరి 30 వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన బాపట్ల జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో ప్రభుత్వ జీవోను 100% పూర్తి స్థాయిలో అమలు చేయడం వలన అనేక మంది చిన్న పత్రికలకు సంబంధించిన జర్నలిస్టులు అక్రిడిటేషన్ లు పొంద లేకపోయారనీ వారు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనేక సంవత్సరాలుగా పత్రికా రంగంలో  కొనసాగుతూ గౌరవప్రదంగా ప్రభుత్వం అందించే అక్రిడిటేషన్ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పరిస్థితులలో ఈ విధంగా తీవ్ర అన్యాయం జరగటం వల్ల అనేకమంది నష్టపోవడం జరిగిందనీ కలెక్టర్ కు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ గా మీకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి    జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో చర్చించి రెండవ జాబితాలో జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్   మంజూరు అయ్యేవిధంగా చొరవ చూపాలని
కలెక్టర్ ను కోరారు.

 

#Narendra

Search
Categories
Read More
SURAKSHA
Magizhchi: A Holistic Wellness Initiative for Police
The Tamil Nadu Police’s 'Magizhchi' program is a vital initiative designed to prioritize...
By Lokeshwari Panthadi 2026-07-03 08:49:38 0 186
Andhra Pradesh
యుద్ధం ఆపి శాంతిని పునరుద్దరించండి
ఇరాన్ - ఇజ్రాయేల్, అమెరికా యుద్దాన్ని ఆపి ప్రపంచ శాంతిని పునరుద్దరించాలని స్వచ్ఛంద సంస్థలు...
By Boiena Rajesh 2026-03-23 04:22:43 0 257
Andhra Pradesh
ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు పార్టీలు సన్నద్ధం
*"ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు* *పార్టీలు సన్నద్ధం"*   అమరావతి:   * ఏపీలో స్థానిక...
By Rajini Kumari 2026-06-06 11:25:55 0 423
Uttarkhand
Dehradun Police Track Haryana Leads in Station Blast Threat
Dehradun police have launched an intense investigation following a serious security threat...
By Lokeshwari Panthadi 2026-06-29 08:17:50 0 137
Andhra Pradesh
సీఎం చంద్రబాబు నాయుడు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం
*ప్ర‌చుర‌ణార్థం* *30-12-2025*   సీఎం చంద్ర‌బాబు జీవిత‌మే ఒక...
By Rajini Kumari 2025-12-30 12:29:18 0 230
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com